¡Sorpréndeme!

పార్సిల్ అంటూ ఫోన్, క్యాన్సిల్ చెయ్యాలంటే ఓటీపీ అడిగాడు , ఇక ఆ తరువాత *National | Telugu OneIndia

2022-07-25 988 Dailymotion

Cybercriminals are committing new types of cyber fraud by asking the OTP to cancel the order, even though the customer | సైబర్ నేరాలను కట్టడి చేయడం కోసం సైబర్ పోలీసులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా, ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఎన్ని చర్యలు చేపడుతున్నా నిత్యం సైబర్ నేరగాళ్ల చేతుల్లో అనేక మంది అమాయకులు చిక్కుకుని తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. ఇక సైబర్ నేరాల నియంత్రణకు, నేరగాళ్లకు చెక్ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.


#Cyberattacks
#Hyderabad
#Indiangovernment
#Telangana